*శుభోదయం*
🙏🙏💐💐🙏🙏
గతానికి నిర్వచనం చెప్పవలసి వస్తే,
*నీ నుంచి జారిపోయిన క్షణం నీ గతం.*
అందులో చేదు, తీపి జ్ఞాపకాలు, బాధ, దుఖం, సంతోషం కలగలిసిన అనుభవాలూ ఉండొచ్చు..
భవిష్యత్తు అంటే అదెక్కడో లేదు. *ఈ క్షణంలో నీవు చేసే ఆలోచన, కర్మల ఫలితమే మరోక్షణంలో నీ ముందుకు నీకు అనుభవానికి వస్తుంది...* దానినే భవిష్యత్తు అంటున్నాము.
మరి వర్తమానం అంటే.... *నీ ముందున్న ప్రస్తుత క్షణం...*
*ఈ క్షణంలో నీవు బతికే/ జీవించే విధానమే నీకు గతమై ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇస్తుంది..*
*భవిష్యత్తుగా అనుభవం రూపంలో నీ ముందు ప్రత్యక్షం అవుతుంది...*
*జ్ఞాపకాలలో ప్రస్తుత క్షణాన్ని ముంచేస్తావో,*
లేక *రాబోయే అనుభవాల్ని ఊహిస్తూ ఊహల్లో తేలిపోతావో,*
*రెండూ వదిలేసి ప్రస్తుత క్షణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తావో.. నీ చేతుల్లో ఉంది..*.
*అదే జీవితం..*
*నీ మరుజన్మకు కారణం ఈ క్షణంలో నీవు జీవించే జీవితమే...*
*మాలతీ లత..*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి