*ఖాళీలు పూరిద్దామా! 'గ' పదాలతో...*
1. పెద్ద నిమ్మకాయలను ____కాయలు అంటారు
2. ____గణపతియే నమః.
3. బావిలోని వస్తువులు_____తో తీస్తారు.
4. ___ లేని అమ్మకు గంజే పానకం.
5. ఆమెకు కొంచెం ___ఎక్కువే.
6.____దాటిన సీత పాట్లు మనకు తెలుసు.
7. నువ్వు ___పెట్టి అరిచినా నేను వినను.
8.హిమవంతుని కుమార్తె ____.
9.______శబ్దం కుండకు నష్టం.
10. _____చెయ్యడం అంటే ఎగతాళి.
11. ___అంటే గోవు.
12. పంట నిలువ చేసేది_____ అంటారు.
13. _____కింద పందికొక్కు.
14.______పూసింది కొమ్మ లేకుండా.
15._____లు కొండంతలు చెయ్యకు.
16.______మనే గుండె నృపులకు. ఝల్లుమనే జానకీ దేహము.
17.చిన్న పిల్లలు_____ వండి విందు చేసుకుంటున్నారు.
18.పూజారి ___నామాలు అడుగుతున్నారు.
19. ____సౌలభ్యం కొరకు పాలు మిరియాలు.
20.మర్రిచెట్టు తొర్రలో ____గాడి గూడు.
21.____కు ఓటమి మొదటి మెట్టు.
22. ____ లేనివిద్య గుడ్డి విద్య.
23.వనభోజనాలు ___పొయ్యి మీద వండుతారు.
24.కృష్ణుని____ధారి అంటారు.
25.వేసవిలో ___లతో పచ్చీస్ ఆడతాము.
26.మొగలిపూవు ఎక్కడున్నా____ పరిమళం వెదజల్లుతుంది.
27.గాడిద కే మెరుక____ వాసన.
28.పిల్లలు____ కజ్జాలు పెట్టుకుంటారు.
29. ____ గజ్జెల కేడిస్తే, వీపు దెబ్బల కేడ్చిందట.
30.పండిత____ లు జరుగుతున్నవి తిరుపతి లో.
*ప్రారంభించండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి