*ఏకాంశ కవిత్వం- 154వ వారం- అంశం: అమ్మ అల్లం-ఆలి బెల్లం*
*మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక* సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా *979వరోజు ‘అమ్మ అల్లం- ఆలి బెల్లం’ అనే అంశంపై* పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో *ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, ఎ.రాజ్య శ్రీ, కె.కె.తాయారు, కనకయ్య మల్లముల, జె.నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు, పగడాల రెడ్డెమ్మ, గుండం మోహన్ రెడ్డి, జక్కని గంగాధర్ రాసిన కవితలు 2023 అక్టోబరు 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.* కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
*-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839*
https://drsuryaprakash.blogspot.com/2023/10/153_26.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి