చుకోవాలి; కాని నోరు మూసుకొని ఉండాలి. శరీర ఆరోగ్యం బాగుపడుతుంది. మనసు నిర్మలంగ ఉంటుంది. భగవంతుడు నిన్ను కలుసుకోవడానికి ఆతృత పడిపోతుంటాడు. ***** సత్యం ఇది. దాని మానాన దాన్ని ఉండనివ్వు. మొదట నిన్ను నీవు క్షమించడం నేర్చుకో. జరిగిన సంఘటనను సానుభూతితో పరిశీలించు. పరిస్థితులను సక్రమంగా అంచనా వెయ్యి. అంతవరకు నీవు ముందుకు సాగిపోలేవు. ***** చివరగా మూడు (అ)సాధారణ సూత్రాలు. 1* నువ్వు కోరుకున్నదానివెంట పడకపోతే అది నీ జీవితకాలంలో నీకు లభించదు. 2* నీవు ప్రశ్నించనంతవరకు, నీకు సరియగు సమాధానం లభించదు. 3* నీవు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యనంతకాలం నువ్వు ఉన్నచోటనే వుంటావ్! - - - - - - - - - - - - - - - - - - - - - - - Answers to ""Sharpen your mind! 1* Mount Everest has always been the tallest mountain, even before being discovered! 2* A ship's anchor. 3* Time table & Multiplication table(s). 4* Wake up. 5* Fire. ~~~~~~~~~~~~~~~~~~. తెలుగు వారి పొడుపు కథలు మరియు విడుపులు. 1* నేను సంధ్యవేళలో వికసిస్తాను. ఆపై గుబాళిస్తాను. నేనెవరిని? (మల్లెపువ్వు) 2* నిండు నీళ్ళబావి; దారే లేదు. ఏమిటది? (టెంకాయ లేదా కొబ్బరికాయ) 3* సావిటిలో సద్దుకర్ర; కరణాల చేతిలో ములుగర్ర.( వ్రాత కలం) 4* వెయ్యికళ్ళ జంతువు; నీళ్ళలో వేటాడబోయింది. ఏమిటది? (చేపలు పట్టే వల) 5* శాస్త్రం చెన్నప్ప; నేల గీరప్ప; అవసరం తీరింతర్వాత మూలన నక్కప్ప. ఏమిటది? ( పార) తేది 24--11--2023, శుక్రవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి