🙏దేవాలయానికి వెళ్ళినపుడు ఘంట మూడు సార్లే ఎందుకు కొట్టాలి. తెలుసా ?🙏
శ్లోకము :
ఏకతాడే మరణం చైవ
ద్వితాడే వ్యాధి పీడనం!
త్రితాడే సుఖమా ప్నోతి తత్ఘంటా నాద లక్షణం.
భావం : దేవుని ముందర ఘంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం .
రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింప బడతాము.
🙏మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు , మనస్సుకు సుఖము కలుగుతుంది.🙏
ఈ పద్దతిని 💐దేవాలయ ఘంటా నాద లక్షణము💐 గా శాస్త్రం చెప్పబడింది .
( దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందండి.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి