18, ఏప్రిల్ 2024, గురువారం

కాల చక్రం

 కాల చక్రం


60 సంవత్సరాలు – 1 సంవత్సర చక్రం (షష్టిపూర్తి)


4,32,000 సంవత్సరాలు - కలి యుగం 8,64,000 సంవత్సరాలు - ద్వాపర యుగం


12,96,000 సంవత్సరాలు - త్రేతా యుగం*


17,28,000 సంవత్సరాలు - కృత యుగం


మొత్తము 43,20,000 సంవత్సరాలు - 1 మహా యుగం


71 మహా యుగాలు – 1 మన్వంతరం


14 మన్వంతరాలు – 1 కల్పం


2 కల్పాలు - బ్రహ్మ కి ఒక్క రోజు 2000 కల్పాలు - బ్రహ్మ ఆయుష్షు


విష్ణువుకు 200 కల్పాలు - శివునికి ఒక్క రోజు


శివునికీ 200 కల్పాలు - ఆది పరాశక్తి కి ఒక కనురెప్ప పాటు కాలం.

కామెంట్‌లు లేవు: