🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
*!!రథసప్తమి నిర్ణయః!!*{ధర్మసింధు}
నిర్ణయ సింధౌః-
మాఘశుక్ల సప్తమీ
రథసప్తమీ|
సా అరుణోదయ వ్యాపినీ గ్రాహ్యా!
సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ|
అరుణోదయ వేలాయాం
తస్యాం స్నానం మహాఫలం||
ఇతి చంద్రి కాయం
విష్ణు వచనాత్
అరుణోదయ వేళాయాం శుక్లా మాఘస్య సప్తమీ|
ప్రయాగే యది లభ్యేత
కోటిసూర్య గ్రహైః సమా||
ఇతి వచనాచ్చ యత్తు
దివో దాసీయే
అచలా సప్తమీ దుర్గా
శివరాత్రిర్మహాభరః|
ద్వాదశీ వత్స పూజాయాం సుఖదా
ప్రాగ్యుతా సదా||
ఇతి షష్ఠీయుతత్వముక్తం!
తత్ యదా,
పూర్వేహ్ని
ఘటికాద్వయం షష్ఠీ,
సప్తమీ పరేద్యుః క్షయ వశాత్ అరుణోదయాత్పూర్వం సమాప్యతే తత్పరం జ్ఞేయం|
తత్ షష్ఠ్యాం సప్తమీ క్షయం ప్రవేశ్యారుణోదయే స్నానం కార్యం||
ఇత్యాది వచనముల చేత
*షష్టి తో కూడి ఉన్న సప్తమి శ్రేష్టము* అన్న వచనము
సూర్యోదయ కాలంలో రెండు ఘడియలు షష్ఠి ఉండి
సప్తమితిథి మరుసటి రోజు అరుణోదయం కంటే ముందు సమాప్తమైనప్పుడు
మాత్రమే
షష్ఠీ యుత *సప్తమి* ని గ్రహించవలెను!....
అరుణోదయమున కు సప్తమి ఉన్న రోజుననే
*రథసప్తమి* పర్వము ఆచరించవలెను
కావున సోమవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి తిథి లేనందున
మంగళవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి ఉన్నందున
8/02/ 2022 మంగళవారమే, రథసప్తమి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి