పైన చూస్తున్న మందు పేరు BORO SAFE ఇది పతంజలి కంపెని ఉత్పాదన ఇది మీ ఇంట్లో ఉన్నదా? లేకపోతె తక్షణం ఈ రోజే ఒకటి తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచుకోండి. ఎందుకంటె ఇది ప్రతి ఇంట్లో వుండదగ్గ మెడికల్ క్రీము
దీని ధర కేవలము 45 రూపాయలు ఇది 50గ్రాముల ట్యూబుగా లభ్యం.
మనకు సాధారణంగా చిన్న చిన్న గాయాలు లేక చేతిమీదో కాలిమీదో వేడి నూనో లేక మరొకటో అంటుకొని బొబ్బలు రావటం సర్వ సాధారణమైన విషయం. అప్పటికప్పుడు మెడికల్ షాపుకి వెళ్లే దానికన్నా ముందుగానే కొనుక్కోవటం శ్రేయస్కరం కదా.
మాయింట్లో Barnaul cream, Boroline cream వుంది అని మీరు అనవచ్చు ఈ క్రీము వాటికన్నా బేషుగ్గా పనిచేస్తుంది. అంతే కాదు ధరకూడా వాటితో పోలిస్తే తక్కువ మరియు మంచి సువాసన కలిగిన క్రీము. నేను చెప్పటం మరిచాను కాళ్ళ పగుళ్ళకు కూడా ఇది మంచిగా పనిచేస్తుంది. మిత్రులందరూ ఈ క్రీము కొనుక్కొని అవసరానికి వాడుకోవాలని కోరుకుంటున్నాను
ఇట్లు
మీ భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి