శ్లోకం:☝️
*పూరత్రయం వినేచ్ఛవాసం*
*నిమేషార్ధం చ ధారణం ।*
*ముఖేన రేచనం మందం*
*కార్యం హిక్కానివృత్తయే ॥*
- అరవింద అయ్యర్
భావం: డయాఫ్రామ్ (diaphragm) యొక్క అసంకల్పిత సంకోచాల వల్ల కలిగే ఎక్కిళ్ళు (hiccups), ఎప్పుడైనా సంభవించవచ్చు. మరి వాటిని ఆపడం ఎలా? ముక్కుతో వరుసగా మూడుసార్లు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని, ఆ శ్వాసను 15-30 సెకన్ల పాటు (కుంభకము లాగా) నిలుపుకుని తర్వాత నెమ్మదిగా నోటి ద్వారా విడవండి. వెంటనే ఎక్కిళ్ళు మాయం! అంటున్నారు డాక్టర్ ఆండ్రూ డి. హుబెర్మాన్, న్యూరోబయాలజీ ప్రొఫెసర్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి