సప్తమోక్ష క్షేత్ర యాత్రలో ఆఖరి అవకాశం
కేవలం అప్పర్ బెర్తులు మాత్రమే కలవు
రైల్వే వారి సూచనల మేరకు టిక్కెట్ ధరపై భారీ తగ్గింపు
థర్డ్ ఏసీ టిక్కెట్ ధర రూ. 50000/-లు
@@@ ఆఫర్ ధర కేవలం రూ. 25,000 @@@
** బుకింగ్ ఆఖరు తేదీ -సెప్టెంబర్ 28, శుక్రవారం**
యాత్రా సమయం
అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు
క్షేత్రాలు
ద్వారక, పుష్కర్, మాతృగయ, కురుక్షేత్ర, హరిద్వార్, బృందావనం, మధుర, ఉజ్జయిని - నాగేశ్వర-ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాలు
అక్టోబర్ 1న చెన్నైలో బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, బాపట్ల, గుంటూరు, మిర్యాలగూడ, హైదరాబాద్, కాజీపేట, రామగుండం స్టేషన్లో ప్రయాణికుల్ని ఎక్కించుకొనును.
ఈ రైలులో ప్రయాణించే వారికి క్షేత్ర సందర్శన సమయంలో భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడును. ఏసీ తరగతుల వారికి ఏసీ రూమ్‌లు, స్లీపర్ క్లాసుల వారికి నాన్ ఏసీ రూములు ఏర్పాటు.
రైల్వే స్టేషన్ నుంచి ఆలయాలకు, మరలా స్టేషన్ చేర్చడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయబడును..
ఉదయం - కాఫీ / టీ / పాలు / అల్పాహారం
మధ్యాహ్నం - రుచికరమైన బ్రాహ్మణ భోజనం
సాయంత్రం - స్నాక్స్ /టీ/కాఫీ/పాలు
రాత్రి - అల్పాహారం అందించబడును
భద్రత
----
1. యాత్రికుల సేవల కోసం వంద మంది రైల్వే సిబ్బంది, ప్రత్యేక వాలంటీర్లు
2 . క్షేత్ర దర్శనాల్లో ఒక్కో బోగి నుంచి ఇద్దరు వాలంటీర్ల సహాయం
3. రైలులో సీసీ కెమెరాలు, మైక్ ఏర్పాటు చేయడమైనది.
4. రైలులో లగేజీ ఉంచి సందర్శనకు వెళ్ళవచ్చును, సెక్యూరిటీ సౌకర్యం కలదు.
5. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్ వర్తించును.
6. ఆరోగ్య పర్యవేక్షణకు మెడికల్ అసిస్టెంట్
బుకింగ్ విధానం
---------
1. ఆధార్ కార్డు పంపించాలి.
2. బుకింగ్ అమౌంట్ జిపే, ఫోన్ పే, అకౌంట్ పే
3. బుకింగ్ సమయంలో మీకు బెర్తు నెంబరు కేటాయించబడును.
4. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ''ఎల్టీసీ'' వర్తించును.
వెంటనే సంప్రదించండి..
రమేష్ అయ్యంగార్, 83310 08686, 83320 08686
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి