ధ్యానప్రస్థమ్ మొదటి నియమం :
మన ముందు ప్రత్యక్షంగా లేని వ్యక్తుల గూర్చి పరోక్షంగా మాట్లాడుకోకుండా, యోగక్షేమాలు తెలుసుకోవడం అవసరం. కాలక్షేపం కోసం కబుర్లు, మందిపై ముచ్చట్లు, జరిగినవి పదే, పదే చెప్పుకోవడం కూడా నిషిద్ధం. పరోక్ష సంభాషణ మహా పాపం. మౌనమే అనగా అవసర పూర్తి మాట్లాడడం శ్రేయస్కరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి