🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *నాలుగవ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము*
. *శ్లోకము 04-05*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*అర్జున ఉవాచ ।*
*అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।*
*కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ।। 4 ।।*
*భావము:*
అర్జునుడు ఇలా అన్నాడు : నీవు వివస్వనుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు, అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
. 🍂🍃🍂🍃
*శ్రీ భగవానువాచ ।*
*బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।*
*తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 5 ।।*
*భావము:*
శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. ఓ అర్జునా, నీవు వాటిని మరిచిపోయావు, కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఓ పరంతపా.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి