*పుచ్చ - రేగు- పణస- వెలగ (దత్తపది) ఫలరాజము మామిడిపండు గురించి స్వేచ్ఛా ఛందం లో*
*మామిడిపండు*
కాలము వ్యర్థపుచ్చకుము కాయలు పక్వము వచ్చు వేళలో
వేలము రేగుచున్నపుడు వేగమె బేరము చేసి తెమ్మురా!
చాలినయన్ని పండ్లకు రసాలములున్ పణసంత పెద్దవౌ
మేలిమి జాతివౌ, కొనుము మేకొనుచున్ వెలగట్టి గంపతోన్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి