శ్లోకం:☝️
*న కోకిలానామివ మంజు గుఞ్జితం*
*న లబ్ధలాస్యాని గతాని హంసవత్ ।*
*న బర్హిణానామివ చిత్రపక్షతా*
*గుణస్తథాప్యస్తి బకే బకవ్రతం ॥*
భావం: స్వరం కోకిల అంత మధురంగా ఉండదు. హంసలాంటి రమణీయమైన నడక లేదు, నెమలిలా రంగురంగుల పింఛాలు లేవు. కానీ ఏకాగ్రత అనే గుణం కలదు కొంగకి. (బకవ్రతం = కొంగ ధ్యానం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి