💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *పద్మాకరం దినకరో వికచం కరోతి*
*చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్।*
*నాభ్యర్థితో జలధరో-పి జలం దదాతి*
*సంతః స్వయం పరహితే విహితాభియోగాః॥*
*--- _భర్తృహరి సుభాషితరత్నావళిః_ ---*
*తా𝕝𝕝 అభ్యర్థించనవసరం లేకనే సూర్యుడు తామర కొలనును వికసింపజేయుచున్నాడు....ప్రార్థన చేయనవసరంలేకనే చంద్రుడు తెల్లకలువను వికసిల్లజేయుచున్నాడు..... మేఘుడు ప్రార్థించకుండకనే నీటిని యిచ్చుచున్నాడు....* *సత్పురుషులు తమంతట తామే పరులకు హితము చేయుటకు పూనిక వహింతురు....*
✍️🪷🌸💐🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి