మాతృ భాషను ప్రేమించని వారు తలిదండ్రులును ప్రేమించ లేడు. ఎందుకంటే అమ్మ వడి నుండే అక్షరాభ్యాసం మెదులుచున్న కనుక. మాటలు వచ్చేవరకు మాతృభాష మాటలు వచ్చాక పరాయి భాష. యిప్పుడు పలికే పరాయిభాషయినా ఎంతమంది గ్రామర్తో అర్ధవంతంగా వ్పాస్తున్నారో గమనించండి. ఏ భాషలోనూ సమర్ధత లేకపోతే విజ్ఞానం సమస్తం కోల్పోయి మూర్ఖలమవుతాం. తిరిగి ఆదిమానవుల కోవలోకి ప్రయాణం. మ తల్లి భాషలో తల్లితో అనుభవం లేనివాడు తల్లిదండ్రులును ఎలా ప్రేమిస్తాడు. బంధాలు వుండాలంటే మాతృభాష ముఖ్యం. లేదా విచ్చలవిడి తనం స్వతంత్రం ఎక్కువై యువత పెడ త్రోవను పట్టుటకు ఆస్రారము. యువత బాగుంటే జాతి బాగుంటుంది. యిదంతా భారత జాతిని నిర్వీర్యం చేసే కుట్రలో వక భాగం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి