7, అక్టోబర్ 2020, బుధవారం

ఓం *బందిన్యాది సమన్వితా* యై నమః.🙏

 ఓం *బందిన్యాది సమన్వితా* యై నమః.🙏

(శ్రీ లలితా తా సహస్ర నామములలో ౫౧౧వ నామము)


శా. దిందిం నాదము నీదు నామముగ స్వాధిష్ఠాన సంవాసినీ!


విందున్ నీవు రహించుచుండుట నటన్, విజ్ఞానతేజఃఖనీ!


 *బందిన్యాదిసమన్వితా!* శుభగతిన్ వర్ధిల్లగా జేసి మా


యందున్ నీవె సతంబు నిల్చుమ. మనో హర్మ్యంబులన్ వెల్గుమా.


అమ్మ పాదములకు ప్రణమిల్లుతూ🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: