చం. మనుటయె కష్టసాధ్యమయె మానవకోటికి దుర్జనాళిచే
క్షణము యుగమ్ముగా గడుచు కష్టములన్ భరియింపలేక. నే
నిను మది నిల్పి కోరెదను నీ పరిరక్షణ గావు మీవె, యో
యనుపమ లోకమాత! చతురంగ బలేశ్వరి! పాపు దుష్టులన్.🙏
అమ్మ పాదములకు నమస్కరించుచు🙏
చింతా రామకృష్ణారావు.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి