**దశిక రాము*
**శ్రీ శంకర భగవత్పాద విరచితము**
**శ్రీ లలితాంబికాయైనమః**
**తనుచ్ఛాయాభిస్తే**
**తరుణ తరణి శ్రీ సరణిభి**
**ర్దివం సర్వా ముర్వీ**
**మరుణిమ నిమగ్నాం స్మరతియః,**
**భవన్త్యస్య త్రస్యద్వనహరిణ శాలీన నయనా**
**సహోర్వశ్యా వశ్యాః**
**కతి కతి న గీర్వాణ గణికాః !!**
తల్లీ , భగవతీ ! ఉదయిస్తూన్న బాలసూర్యుడి కాంతి పుంజాలను వెదజల్లు తూన్న నీ నెమ్మేని కెంజాయలచే భూమ్యాకాశాలు కెంపు జిగుల మున్నీటిలో మునిగిన
వానినిగా ఎవడు స్మరిస్తాడో అతడికి మిగుల బెదరిన
లేడికన్నుల అప్సరస కన్యలు ఊర్వశి లోనగు వారెందరెందరు
వశ్యులు కారు? అందరూ వశులవుతారు.
**ఓం కాత్యాయన్యైనమః**
**ఓం భద్రదాయిన్యైనమః**
**ఓం మాంగల్యదాయిన్యైనమః**
🙏🙏🙏
**ధర్మము - సంస్కృతి**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి