🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
🌞*శుభోదయం*🌞
-------------------
"దీపం ప్రశాంతంగా ఉండి కాంతిని అన్ని వైపులా ప్రసరింపజేసి తననుతాను పరిచయం చేసికుంటుంది.. ఆట్లాగే గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా నిశ్శబ్దంగా ఉండి తాను సాధించిన విషయాలను లోకానికి తెలిసేలా చేస్తాడు....!"
-------------------
🦜 *నేటీ మంచి మాట* 🦜
---------------------------
"తన బిడ్డలకు సమస్య ఎదురైతే పిడికిలి బిగించి నేర్చుకోవాలి కానీ చేతులు సాచి కాదని నేర్పేది గొప్ప తల్లి ....!"
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 గురు చరణం గ్రూప్ సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి