9, మార్చి 2021, మంగళవారం

విశ్వశాన్తిని కోరుకున్న

 నమస్తే



సర్వే జనాః సుఖినో భవంతు 

లోకాః సమస్తాః సుఖినో భవంతు అని

విశ్వశాన్తిని కోరుకున్న 


వేదాలకు 

వేదాంగాలకు

ఉపనిషత్తులకు 

రామాయణం 

మహాభారతం 

భగవద్గీత కు నిలయమైన


మాతృదేవ భవ 

పితృదేవో భవ

ఆచార్యదేవో భవ 

అతిథిదేవో భవ 

ధర్మో రక్షతి రక్షితః 

సత్యమేవ జయతే 

అని సమాజాన్ని సంస్కరించిన



 వివాహాలకు పూజలకు పండుగలకు

 స్తోత్రాలకు 

శ్లోకాలకు 

మంత్రాలకు

మాతృభాషలకే మాతృభాష అయిన 

సకలభాషలకు జనని అయిన

భారతీయసంస్కృతికి నిలయమైన సంస్కృతభాష 


 తెలంగాణ 

ప్రభుత్వ పాఠశాలల్లో 

జూనియర్ డిగ్రీ కలాశాలల్లో 

విశ్వవిద్యాలయాలల్లో ఎందుకు లేదు 

తెలంగాణ సమాజం 

ఈ టి ఆర్ యస్ ని ప్రశ్నిస్తున్నది 


తెలంగాణ అన్ని

ప్రభుత్వపాఠశాలల్లో

 ప్రభుత్వ జూనియర్  కలాశాలల్లో

ప్రభుత్వ డిగ్రీ కలాశాలల్లో 

ప్రభుత్వవిశ్వవిద్యాలయాలలో


వందమార్కుల ఇంగ్లీష్ ఉర్దూ అరభిక్ తెలుగు హిందీ ఉంది 


కాని వందమార్కుల సంస్కృతం తెలంగాణ ప్రభుత్వపాఠశాలల్లో 

ప్రభుత్వ జూనియర్ కలాశాలల్లో 

ప్రభుత్వ డిగ్రీ కలాశాలల్లో 

విశ్వవిద్యాలయాలలో ఎందుకు లేదు 


తెలంగాణాలో ఉర్దూ అరభిక్ ఇంగ్లీష్ తెలుగు హిందీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి 


తెలంగాణ రాజ్యంలో సంస్కృతభాషా విశ్వవిద్యాలయం ఎందుకు లేదు 


విశ్వశాన్తిని కోరుకున్న సంస్కృత భాషను


ఈ TRS ప్రభుత్వం 


సంస్కృతభాషను 


మృతభాషగా 

మతభాషగా 

విదేశీ భాషగా 

బ్రాహ్మణులభాషగా 

బ్రతుకుతెరువులేనిభాషగా 

అభివర్ణించి భావించి


సంస్కృతభాషను భారతీయసంస్కృతిని 

ఘోరంగా అవమానిస్తున్నది 


TRS ప్రభుత్వం మేలుకోవాలి 

సంస్కృతభాషను సంభాషణాసంస్కృతాన్ని 


అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి 


సంభాషణ సంస్కృత వికాసం కోసం 

సంస్కృత భాషా మరియు సంస్కృత సాహిత్య వికాసం కోసం 


ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల బడ్జట్ సాంక్షన్ చేయాలి 


సంస్కృతభాషను తెలంగాణ ప్రభుత్వం ప్రథమ ద్వితీయ తృతీయ అధికారభాషగా ప్రకటించాలి 


దానకై తెలంగాణ ప్రజలమైన మనమందరం ఉద్యమిద్దాం 


దేవభాష అయిన సంస్కృతభాషను   అదృశ్యం కాకుండా కాపాడుకుందాం 


బుద్బదప్రాయమైన క్షణభంగురమైన ఈ మానవజన్మను పవిత్రం చేసుకుందాం 


సంభాషణ సంస్కృతాన్ని సంస్కృత భాషను సంస్కృతభాషా శస్త్ర శాస్త్ర  సంస్కృత సాహిత్యమును కాపాడుకుందాం 


నేటితరం పిల్లలకు LK జి నుండే సంభాషణ సంస్కృతాన్ని సంస్కృత భాషను నేర్పించుకుందాం 


సంస్కృతభాషను జాతీయభాషగా ప్రకటించుకుందాం 


అందుకై అందరం ఉద్యమిద్దాం 


అఖండసంస్కృతవిశ్వాన్ని నిర్మించుకుందాం


(సంభాషణ సంస్కృతమ్)

కామెంట్‌లు లేవు: