*సేనా జలం*(ఆర్మీ వాటర్)
***************************
బిస్లరీ.,అక్వాఫినా అనేవి వాటర్ బాటిల్స్ అమ్ముతున్న విదేశీ కంపెనీలు.
వీటిని కొనడంవల్ల ఈ డబ్బు విదేశాలకు వెళ్తుంది.
కావున అందరికీ మనవి చేసేదేమంటే?
మీరు ప్రయాణం చేసేటప్పుడుగానీ లేదా మార్కెట్ కు షాపింగ్ కు వెళ్లినప్పుడుగానీ నీళ్ల బాటిల్ కొనాలంటే *సేనా జలం* ఆర్మీ వాటర్ అని అడగండి.
ఇది అంతటా లభ్యమౌతుంది.
అలాగే ఇది చాలా చవక కూడా.
*భారత ఆర్మీ భార్యల సంక్షేమ సంఘం* సేనా జలం ను ఏర్పాటు చేసింది.
భారత ఆర్మీ జనరల్ విపిన్ రావత్ గారి భార్య అయిన మధుళికా రావత్ గారు దీనిని ఏర్పాటు చేశారు.
ఇది అర లీటరు మరియు లీటరు బాటల్లలో లభిస్తుంది.
అర లీటరు బాటిల్ రూ.6/-.లీటరు బాటిల్ రూ.10/-.మాత్రమే.
ఇతర కంపెనీలైతే లీటరుకు కనీసం రూ.20/-కు అమ్ముతాయి.
*సేనా జలమును* అమ్మగా వచ్చిన లాభము ఆర్మీ సంక్షేమ సంఘానికి చేరుతుంది.తద్వారా ఈ డబ్బు మరణించిన సైనిక కుటుంబాలకు మరియు వారి పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది.
భారత ఆర్మీ భార్యల సంక్షేమ సంఘం ఈ నీటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పటి నుండి ఎక్కడ కూడా టీ.వీల్లో గానీ పేపర్లలో గానీ ఎలాంటి ప్రచారం జరగలేదు.!?
పబ్లిసిటీ చేయడానికి సైన్యం వద్ద అంత డబ్బు కూడా లేదు.!?
అలాగే ఏ ఒక్క సెలబ్రిటీ కూడా వీటి గురించి ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు.!?
అందుచేత కొందరికే ఈ ఆర్మీ వాటర్ గురించి తెలుసు.
కావున మనందరం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమంటే?
మనం నీళ్ల బాటిల్ కొనాలంటే ఖచ్చితంగా ఈ ఆర్మీ వాటర్ ను అడగాల్సిందే.
*ఆర్మీ వాటర్ కొందాం.*
*సైనిక కుటుంబాలను కాపాడుకుందాం.*
జైజవాన్✊జైహింద్💪జైభారత్🙏
(ఒక ఇంగ్లీషు మెసేజ్ కు తెలుగు అనువాదం)
ధన్యవాదాలు🙏🤝
ఫార్వార్డ్ చేయడం మరచిపోకండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి