శ్లోకం:☝️
*నిర్ధనోస్తి ధనాఢ్యేషు*
*నిర్ధనైర్మన్యతే ధనీ |*
*నైవ మధ్యమవర్గీయః*
*లాభాయ పరిగణ్యతే ||*
భావం: అతను ధనికులలో పేదవాడు, పేదవారిలో సంపన్నుడు. ఇలా ఏ వర్గానికీ చెందని మైనారిటీ వర్గం తనది. దేశ ఆదాయంలో ఎక్కువ శాతం వారి వల్లే అయినా వారు అన్ని పథకాల నుండి తొలగించబడతాడు. *మధ్యతరగతి* వాడు కేవలం పన్ను చెల్లింపుదారుడే కానీ ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుడు కాడు !!😔
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి