13, ఫిబ్రవరి 2023, సోమవారం

తక్కువ మాట్లాడటానికి

 శ్లోకం:☝️

*కర్ణౌ నేత్రే కరౌ పాదౌ*

 *కార్యార్థం ద్విగుణీకృతౌ |*

*ముఖమేకం పిధానాయ*

 *కదాచిద్భోజనాయ వా ||*


భావం: బహువిధ పాత్రల కోసం, పని రెండింతలు ఎక్కువ చేయుట కొరకు చెవులు, కళ్ళు, చేతులు మరియు పాదాలు వంటివి కొన్ని అవయవాలు సంఖ్యలో రెండుగా ఉంటాయి. కానీ నోరు మాత్రం ఒక్కటే. కొన్ని సమయాల్లో తినడానికి లేదా తక్కువ మాట్లాడటానికి కావచ్చు!😀

కామెంట్‌లు లేవు: