:
"మానవ సంబంధాలు" (భావప్రకటనా నైపుణ్యము). 1) "మాటలేనా, మరి చూపులు కావా? సహజమే కదా! కాసేపు పక్కన పెట్టండి. ,(2)"ఒక "బొమ్మ" వేల ఊహలకు ప్రాణం పోస్తుంది. "బొమ్మ",. "ఊహ లు"? , వేల ఊహలు? "ప్రాణం పోయడం". ,(3)"మానవ జీవితం అందమైనది. అది ఒక అపురూపమైన వరం. వృధా చేసుకోటానికి ఇవ్వబడలేదు.". ( 4)"ఓ మనిషి, "శిలలు" నీ వే ,. శవి నీవే: "
మానవ సంబంధాలు" పార్ట్ 2,;. , ప్రస్తుతం తగ్గిపోతున్న ఉమ్మడి కుటుంబాలు, పెరుగు చున్నవి, "న్యూట్రల్" కుటుంబాలు. చాలా వరకు వాటి విలువలు తగ్గిపోతున్నాయి. మన జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఫీలింగ్స్, కనెక్షన్, రిలేషన్, కుటుంబములో లోపించినప్పుడు సుఖశాంతులు, దూరమై" యుద్ధాలు,", గందరగోళం, అశాంతి, పీఠం వేస్తాయి. మానవుడు సంఘజీవి, సమాజంతో నిత్యము కలిసి బతకాలి. కొలాబరేషన్ గా ఉండాలి , పని, వ్యాపారము నందు, పనిచేసే స్థలము నందు కలిసిమెలిసి జీవించాలి. సొంతంగా చేసుకోలేని పనులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ ఆఫీసులోనూ, ఇతర కార్యాలయాలతో అనుసంధానమై, మనకు కావలసినటువంటి సేవలు పొందవలసి ఉన్నది. (ఉదా: రోడ్లు, బస్సులు, పరిసరాల శుభ్రత, త్రాగునీరు) అవి వుమ్మడి గా చేసుకొనవలసిన చాలా ఉన్నవి. అందుకే మనము ఆస్తి పన్ను, ఇంటి పన్ను, వివిధ రకాలైన పనుల ద్వారా, ప్రభుత్వానికి చెల్లించి, మన అవసరాలు తీర్చు కోవాలని ఉన్నది. అధికారులతో, నాయకులతో సాటి ప్రజలతో ఎలా మాట్లాడాలి? ఎలా అనుబంధం "పెంచుకోవాలి మానవ సంబంధాలు" తెలుసుకొనుట, ఆచరించుట చాలా నేడు ముఖ్యము. కొన్ని విషయాల మీద ఆత్రుత, తాపత్రయము, పడి, ఆత్మీయుల తోనూ, స్నేహితులతో, రక్త బంధువులతో మన బాధలు ,కష్టాలు, చెప్పుకొని ఉపశమనం పొందగలము. గుండె బరువు దించుకో గలము. "ఈ మానవ సంబంధాల విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉపయోగాలు, నడుచుకోవాల్సిన విధానములు, నియమములు, తెలుసుకోదగినవి, ఆచరించదగినది, అనేకము ఉన్నవి, ప్రస్తుతము కొన్ని విషయాలు తెలుసుకుందాం! సరేనా! 1)"ముందు మనలను మనము ప్రేమించుకోవాలి. మనకి మనమే నచ్చాలి. 2)"మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి పోతే, మీరు మీరు కనిపెట్టిన వ్యక్తి లో అన్ని తప్పులే కనిపిస్తాయి. మీ ఊరికి మీద దృష్టి కేంద్రీకరిస్తే, దాన్ని అనుభవిస్తే, ప్రేమిస్తే, ప్రశంసిస్తే మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రేమించు కో కాగలరు. 3) "పాజిటివ్ థింకింగ్" మాత్రమే చేయాలి, ఒకవేళ "నెగిటివ్ థాట్స్" మీ దృష్టిలో ఉన్న, వాటిని "పాజిటివ్" లోకి మార్చు కోవాలి. 4) "స్కూల్, కాలేజ్, ఫ్రెండ్స్ ను వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ ను లాంగ్ టైం మెయింటైన్ చేయాలి. "Work is worship" గుడ్ రిలేషన్స్ పెంచుకోవాలి.5) " మనం "ఎదుటి వాళ్ళు" ఎలా ఉన్నా ఇష్టమైన వాళ్ళు అయినా, కాకపోయినా, అంగీకరించాలి. 6)"కాకి పిల్ల కాకికి ముద్దు",. ఎదుటివారు వారు చెప్పినది ఓపికగా, పూర్తిగా వినడం, నేర్చుకోండి. 7)"విషయాలను"effective" గా గుర్తు పెట్టుకోండి. 8) నీ పక్క వాళ్ళను అనుమతించు. 9)"motivation" చేయుటకు ఎవరూ రారు. ఎల్లవేళలా నీకు నీవే "motivation" చేసుకో, చేసిన తప్పే తిరిగి చేయకు. 10) పోటీ అనేది ఎదుటివారితో కాదు, నీకు నీవే పోటీ? నీ అంతరాత్మ సాక్షి, నీకు నీవే "నమ్మకం", ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి, ఎదుటి వారితో పోటీ ఆరోగ్యకరమైన పోటీ గా ఉండాలి. 11) "పిల్లలను కూడా మనము గౌరవించే విధంగా మనము ఉండితీరాలి. 12) మనకు చాలా అడ్డంకులు వస్తాయి, మనలాగే మన సంబంధాలు ఉంటాయి. 13)"నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ ఏమీ చింతించవద్దు అని మీ వారికి చెప్పండి (ఆపదలు వచ్చి బాధపడేవారికి). 14)"ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఒప్పుకునేది ధైర్యం ఉండాలి, "క్షమించండి" అనే పదము వెంటనే చెప్పే సంస్కారము ఉండాలి. 15) "మీరు ఎదుటివారి నుంచి" చిన్న ప్రశంస" చేస్తే వారు ఇంకా పని బాగా చేస్తారు అని గుర్తుపెట్టుకోండి". 16)"హెచ్చరిక" ఎలా కాకుండా, సలహా గా ఇవ్వు,. బాగా చేశావు. ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పు? 17) ఎదుటివారిని "కించపరచి " మాట్లాడుట చేయరాదు. 18) నీ జీవితమంతా thank you, please, many many thanks, కృతజ్ఞతా భావంతో చిరునవ్వుతో, మందహాసముతో స్నేహ వాతావరణాన్ని నీ కళ్ళతో చూపించు, నీ మనసుతో మాట్లాడు, అట్లా అని అధికం కూడా చేయరాదు. సమ పాళ్లు సమయానికి తగ్గట్లు ఉపయోగించుట మీ నేర్పు, ఓర్పు, వీరు సంస్కారంతో ప్రవర్తించండి. 17) "నేను" అనే పదాన్ని మార్చండి, " I " చూశారా ఈ అక్షరం, నిట్ట నిలువుగా గర్వం గా "అహం" ఉంది కదా! మిగతా అన్ని అక్షరాలు ఒంగి ఉంటాయి. మనం, మనమందరము, మనకు, మేము, అనే పదాలు వాడండి, ఈ నేను ను దానికి ఎంతో బలమైన శక్తి తో ఒక సృష్టి జరుగుతుంది. 18)"గత తప్పిదాలను తవ్వకండి, మీరు మానవ సంబంధాలు పెరగాలనుకుంటున్నారా కదా! 19)"మీలో నిజాయితీ ముఖ్యం. 20)"self respect" కాపాడుకోండి. 21) నీ "emotions" కంట్రోల్ లో పెట్టుకో! 22)"మనిషిని మనిషిలాగా చూచుట నేర్చుకోండి? 23)"ఎదుటి వారి నుండి ఏది ఆశించరు చేయకు? 24)" మీ రు మాటలకి అందని "ప్రతిభ "గలవారు. నా వంకర ,టింకర అక్షరాలతో ప్రశంసించుట చేతకాని వాడిని! "Mazumdar, Bangalore"
:
4) ఓ మనిషి, శిలవు నీవే, శిల్పి వి నీవే, చెక్కిన శిల్పం నివే". ,"మానవ సంబంధాలు"(భావప్రకటనా నైపుణ్యం) ఇది మనకు ఎలా తెలుస్తుంది. (touch, movement,sight,sounds,smell, taste) ,(5) "మనం" అంటే మన ఆలోచనలు, మాటలు, చేతలు, భావాలు, భావోద్రేకాలు, వైఖరి, అలవాట్లు, ప్రవర్తన, ఇలా కొన్ని, ఇంకెన్నో పూలు పూస్తాయి, ఆ పూలను భారీగా అందంగా ఆకర్షణీయంగా, మంచి నైపుణ్యంతో, శ్రద్ధ పెట్టి, పట్టుదలగా శోభాయమానంగా, ఓర్పుగా ,నేర్పుగా,"పుష్పహారం" తగిన విధంగా ఘనంగా తీర్చిదిద్దుతాం, దానికే "మనం " వ్యక్తిత్వం" అని పేరు పెట్టి పిలుస్తాం. కదా! , (6)"ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎంత, ఎందుకు ?ఎవరితో, మౌనంగా ఉండాలో తెలుసుకొని మసలుకో గలిగితే మానవ సంబంధాలు, ఎవరి మధ్యనైనా పరిమళాలు, వెదజల్లుతూ, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా చూసుకోండి! మీరు ఆలోచించాలా? దేనికి? 1) "మాట్లాడటానికి" ముందే ఆలోచించండి. 2)"లిఖితపూర్వకంగా" రాసి ఇవ్వటానికి ముందు ఆలోచించండి. 3)"వినటానికి" ముందే ఆలోచించండి. 4)"మాట "ఇవ్వటానికి ముందే ఆలోచించండి. 5)" శబధం "చేసే ముందే ఆలోచించండి. 6)"తినుటకు" ముందే ఆలోచించండి. , "అసంబద్ధమైన" మాటలు పనికిరావు,. అపార్థం ఆవేశంతో మీ నిర్ణయాలు ప్రకటించండి, "నిదానమే ప్రధానము" "అహంభావము లేని "సమతుల్య స్థితిలో" తెలియపరచండి. మన హృదయములో ప్రేమను ఎంత నింపుకుంటే, ప్రేమించగలుగు తే "జీవితపరమార్థం" అవగతం అవుతుంది. ఈ క్రింది అంశాల గురించి గమనించండి.1)"నీవు ఎదుటివారిని ప్రభావితం చేయగలవు.2)"నీవు సమస్య ఎక్కడ ఉంది ? అని తెలుసుకుని దానికి పరిష్కార మార్గాలు "అన్వేషించి" చెయ్యి. 3)"ముందుగా నీవు "మార్పులకు "స్వాగతం పలకటం నేర్చుకో! 4) నీవు మానవ సంబంధాలు అభివృద్ధి పరచు"విజయ లక్ష్యాలు " తప్పక సాధించగలవు. 5)"శ్రమ నీ ఆయుధమైతే "విజయం" నీకు బానిస అవుతుంది. 6)"పకృతి ధర్మాలకు అనుగుణంగా "సక్సెస్" సాధించగలమని తెలుసుకో! 7) ఎదుటివారి దృక్పథం నుండి కూడా పరిశీలించండి. 8) బాగా మనసుపెట్టి వి నడటం అలవాటు చేసుకోండి. 9) ప్రశాంతమైన వాతావరణం లో "మందహాసము తో కూడిన చిరునవ్వు" అలవాటు చేసుకోండి,. 10) "సమయాన్ని, సందర్భాన్ని, గమనించండి , అప్పుడు "విశ్లేషణ" చేయండి! 11)"సరైన మార్గాన్ని, తగిన సమయాన్ని, అవసరమైన ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని సమస్యలు పరిష్కారము చెయ్యండి. 12)"ఉదాత్తమైన" ప్రవర్తన అలవాటు చేసుకోండి. 13)"వ్యక్తులు చేసే పనులను బట్టి "విలువ" ఇస్తారు. 14)"ఉత్సాహం" అనేది మనిషికి ఒక "కీ" లాంటిది. 15) "మీరు విశాల హృదయంతో ఆలోచించే "మనస్తత్వాన్ని" పరిష్కార దిశగా పావులు కదపం డి,! "Majumdar, Bangalore"
:
"మానవ సంబంధాలు". పార్ట్ :3 ; సేకరణ & సమర్పణ :--" "మజుందార్, బెంగుళూర్" నేడు మానవ సంబంధాలన్నీ "ఆర్ధిక సంబంధాల తో" ముడిపడి ఉన్నాయి. మనుషులు - మమతలు; chudi కే మనిషి రూపము చూచుటకు మనిషి రూపము కానీ హృదయము సింహము యొక్క కాటిన్యం, నమ్ముట కూడా భయపడుతున్నారు. మేడిపండు లాగా ఉంది. ఆ డబ్బు సంబంధం ముడిపడిన తరువాత తిరిగి వారు మాట్లాడరు. అసలు ఈ మానవ సంబంధాలు తెచ్చుకుంటానని కి, దూరం అవడానికి ముఖ్య కారణం "డబ్బు, ఆస్తి ,హోదా," అని తెలుస్తోంది. మీకు తల్లి ,తండ్రి లేరు. కోడలు అత్త ను" అమ్మ" అనగలిగితే, అత్త కూడా కోడలు ను కూతురు లాగా చూసుకో గలిగితే ఆ ఇల్లు స్వర్గమే! మనం ఈ భూమి మీదకు వచ్చినప్పటి నుండి మరణించే వరకు ఎక్కడో ,ఎప్పుడో, మీ బంధం, "బ్రేక్" పడుతుంది. తిరిగి దానిని "Re- Built" చేసుకోవాలి. Ego తో పాటు పొయి Relation బలపరచుట కు ప్రయత్నం చేస్తే, పెరగదు, కట్ అయిపోతుంది. అప్పుడు మీరు అసలు సమస్యకు మార్పుని ఎక్కడ అనే విషయం గ్రహించాలి. ఎక్కడ ఎలా మార్చుకుంటే, మనం విజయ లక్ష్యాలు "మానవ సంబంధాలు" పెంచుకోవాలి. మధ్య జరిగే సంఘర్షణ కు మూడు (3) మాటలు వాడాలి. Sorry, Thank You, చిన్న పని అయినా, పెద్ద పని అయినా! తప్పు ఉన్న, లేకున్నా ఇప్పటినుండి మార్చుకుందాం? 1)"అ) మా ఆవిడ చాలా మంచిది, కానీ కోపము ఎక్కువ? (ఆ) కోపము ఎక్కువ? మా ఆవిడ చాలా మంచిది. అని అంటే ఎలా ఉంది. 2)"అ) మా అబ్బాయి బాగా ఆడతాడు కానీ మా అబ్బాయి బాగా చదువుతాడు. (ఆ) "మా అబ్బాయి బాగా చదువుతాడు, కానీ బాగా ఆడతాడు. ఇలా అంటే ఎలా ఉంది. బాగా ఆలోచించండి. అందుకే వీరు తప్పులు గుర్తుంచుకో వద్దు, ఎదుటివారి ఒప్పు లేనే గుర్తుంచుకోండి. మురికి నీరు త్రాగడానికి పనికి రాకపోవచ్చు కానీ మంటలు ఆర్పటానికి పనికి వస్తుంది. మీరు Top 10 friends పేర్లు వరుస క్రమం గా రాయండి. అలాగే పది మంది టాప్ రిలేషన్షిప్ ఉన్న వారు పేర్లు కూడా రాయండి? వారికి ఫోను చేసి మాట్లాడండి ? ( ఈ స్నేహితులు, రక్త బంధువులు ప్రస్తుతం మీకు చాలా దూరంగా వారితో రిలేషన్ కట్ అయిన వారై ఉండాలి. ) నీలో ఉన్న బ్యాడ్ మెమరీస్ ఎలా పోగొట్టుకోవాలి? ఆ సమస్యను కళ్ళు మూసుకుని ఒకసారి 70 M.M లో చూడండి, తదుపరి 35M.M లో చేసి చూడండి, background, sound mute చేసి చూడండి, black and white చేయాలి. పాత సినిమా రిలీజ్ ఫిలిం నలిగి పోయినది, వేస్తే బొమ్మ సరిగా కనబడదు. కరెంటు పోయినప్పుడు గీత వస్తుంది. అలాగే మీ సమస్యను కూడా మెల్లమెల్లగా చిన్నదైపోయి పోతుంది. అలాగే మీ సమస్యలను కూడా డా బయట పారేయండి. మరి మీ రేషన్ కూడా చెరిపేస్తే ఒక్కసారి గుర్తు చేసుకోండి. తల్లి తండ్రి ని ఎవరు బాగా చూసుకుంటారో వారికి జబ్బులు రావు ఆరోగ్యం బాగుండును అత్తమామలను కూడా తల్లి తండ్రులుగా భావించాలి. అప్పుడు ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. మీ ట్రీట్మెంట్ లో మార్పు ఉంటుంది. మీరందరూ పెద్ద సర్కిల్ లో ఉన్నాము అని అనుకుంటారు అసలు సర్కిల్ అంటే ఏమిటి? మొట్ట మొదట నీ తల్లిదండ్రులు, తరువాత రక్త బంధువులు, ఆ తర్వాత సొసైటీ ఫ్రెండ్స్ మొదలగువారు. నీ శ్రేయస్సు ఈ మంచి కోరే వారు మొట్టమొదట నీ తల్లి తండ్రి మాత్రమే అని గుర్తించండి. వారిని ఎటువంటి పరిస్థితులలోనూ వృద్ధాప్యం ఆశ్రమాలకు పంపకండి. పెండ్లి అనేది "హార్డ్ డిస్క్స్". బీరు ఎర్ర బస్సు ఎక్కిన తరువాత మధ్యలో హైటెక్ బస్సు వచ్చిన ఎక్కడ ఎక్కరు కదా? ఎక్కిన దొరికిన బస్సు తో తృప్తి పడాలి. Chance -."మార్చగలిగితే మార్చండి. Accept:- ఆమోదించండి. Egnore :-ఆ సమస్యను వదిలేయండి. తాళం తయారు చేసిన వాడు తాళంచెవి కూడా తయారు చేస్తాడు. మీరు సమస్యను భూతద్దంలో చూస్తారు ఎందుకు? దూరంగా ఉన్న చందమామ చిన్నదిగానే కనిపిస్తుంది. మీ సమస్యను చిన్న ముక్కలు ,ముక్కలుగా చేసి పారేయండి. నీ శ్రేష్టమైన ప్రేమను రిపేర్ చేసుకోండి. గతము ఏదైతే ఉన్నదో దానిని ఎలా చూస్తున్నారో! అంటే చాక్లెట్ ను మీరు ఆస్వాదించలేక పోవుచున్నారు అని అర్థము. (ఎరేజర్ తీయలేక పోవుచున్నారు అంటే గతాన్ని అట్టి పెట్టుకున్నారు). "గతం గతః హ"(గతాన్ని వదిలిపెట్టండి). ఇప్పుడు టూ వీలర్ బండి నుండి ఫోర్ వీలర్ కు వెళ్లి నాము. అద్దం లో ఏమి అనిపిస్తుంది. రియల్ గా ఎవరైనా వస్తే చూసి డ్రైవ్ చేస్తాము. డ్రైవింగ్ మీద కాకుండా పిర్రలు చూసి డ్రైవింగ్ చేస్తే వెళ్ళగలమా? మీ జీవితంలో జరిగిన విషయాలు మిర్రర్ ను బట్టి చేయడు కదా? "Personal relations" 1)"Equality:-. 2) Acceptance:-. 3)"Empathy :-. 4)" Ignoring :-. 5)" Erase :-. 6)" make others happy (or) C reator of happiness. ;. 7)" Building Bridges :-. "Professional relations". 1)"always smile in working place:-. 2)"be sincere. 3)" barrier of good news" :-. 4)" Try to make people happy:-. వివాదాల జోలికి పోకూడదు. 5) use proper body language:-. లెక్కలేకుండా ఉండకూడదు 6)" Organisation structure :-పై నుండి కింది వరకు అందరిని గౌరవంగా చూడాలి. నేడు మానవ సంబంధాలు బాధ పంచుకొనుటకు, నైతిక విలువలు, జీవనశైలి, కాలంతో మార్పు ఆహ్వానిస్తూ, తామరాకు మీద నీటి బిందువులా ఉండుట కాదు. కష్టసుఖాలలో, నేను అనే వాడిని ఉన్నాను అని భుజం తట్టి ధైర్యం ఉండాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సన్నాహాలు ఏమి చేయాలి. మొక్కయి వంగనిది మ్రానై వంగునా? అందుకే ఓకే మీ చిన్నారుల యొక్క పెంపకము నుండే సరియైన శిక్షణ, అనుకూలమైన వాతావరణం కల్పించి, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు పునరుద్ధరించాలి. జై హింద్! జై భారత్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి