వేదంలో పునః పునః మహే అనే పదం స్ఫురణకు వచ్చుచున్నది. పరిశీలన చేయగా గణానాం.... హవామహే,మృత్యుంజయ మంత్రం లో కూడా యజామహే ప్రతీ దేవతా గాయత్రీ మంత్రులు మహేష్ అనే పదం లేకుండా ఆ మంత్రం పరిపూర్ణం అగుటలేదు. మ అనే పదం ౦ అమ్మ సృష్టికి మూలమైన శక్తి తత్వం.పూర్ణశక్తిని హవిస్సుగా కనబడుటయే మూల కారణం.లేనిచో బాహ్య దృష్టికి మన కళ్ళకు హవిస్సు కనపడదు అది అగ్నికి మరో రూపం.హే అనగా ! ఆశ్చర్యం అనగా మ ౦ పూర్వం ఆశ్చర్యం మనం కూడా వాడుకలో ఆహా అహో అని శక్తి లక్షణము గల పదార్థమును గాని వస్తువులను తత్వమును గాని సంభోదించుట కలదు. అలాగే సృష్టి ఆదిలో అట్టి తత్వమును మనో ఫలకం పై ముద్రించి చూచుట జరిగినది. ఆ తరువాతనే అది రకరకాలైన జీవ ప్రకృతి గాని, జీవ ప్రకృతి కూడా ఆశ్చర్యమే.దీనిని వర్ణం చుటకు కొలమానము ఏమైనా కలదా! లేదా అనంతమైన ౦ పూర్ణ శక్తిని కొలుచుటకు ఎవరికి సాధ్యం అదే మహే ఈశ తత్వము. త్ర్యంబకంలో మూడు శ్రీ శక్తుల శక్తి కలయిక యత్ జా మహే జీవుడిగా మనకు తెలియుచున్నది. గణపతి మంత్రం లో గణపతిగ్ం హవామహేలో కూడా అణు ఆత్మ శక్తి పూర్ణమైన తత్వ గమనం విశ్వ వ్యాప్తమని కూడా తెలియుచున్నది. తత్శ్ఛంయెూరావృణీమహే అద్ గృణీమహే కూడా అనగా వనమని వ్యాప్తమని గృ ఋక్ చెప్పిన అణుశక్తి గమనం వ్యాప్తమని తెలియుచున్నది. ఆవృణీమహే వ్యాప్తమని శక్తి అనగా యిక్కడ చైత్నయమైన పూర్ణ శక్తి వ్యాపించుటయని. అదే జీవ లక్షణము. జీవ లక్షణము శక్తితో కూడి వ్యాప్త గుణము అనగా సూర్య గమనం శక్తి కలదని అది దేహం వలననే తెలియును. లేనిచో దాని లక్షణము తెలియదు. అందుకే దేవతలైన భూమిపై కార్యకారి సంబంధం ౮్వారా దానిని తెలుపుటకై మానవ రూపంలో ౮న్మించినహాని బోధ పడదు ఎవరికైనా ఆఖరికి శక్తి కూడా తనంత తాను తన వీనికి తెలుసుకొనుటకు. యిదే ఆహం బ్రహ్మాస్మి. నేనే బ్రహ్మ మని నేనే సృష్టి కర్తను అన్న ఆ తరువాత అహంకారం ప్రారంభం. తిరిగి మరలా జననం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి