☘☘☘☘☘☘☘☘☘☘☘☘
*ధార్మికగీత -125*
**************
*శ్లో:- అత్యల్ప మపి సాధునాం ౹*
*శిలా లేఖేవ తిష్ఠతి ౹*
*జల లేఖేవ నీచానామ్౹*
*యత్ కృతం తత్ వినశ్యతి౹౹*
*****
*భా:- సత్పురుషులు చేసేది కొంచె మైనప్పటికిని, అది శిలాక్షరాల వలె శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కాని నీచులు చేసేది నీటి వ్రాత వలె ఎప్పటి కప్పుడే చెరిగిపోతుంది.*
☘☘☘☘☘☘☘☘☘☘☘☘
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి