శ్లోకం:☝️
*న దేహో న చ జీవాత్మా*
*నేంద్రియాణి పరంతప |*
*మన ఏవ మనుష్యాణాం*
*కారణం బంధమోక్షయోః ||*
- జనక శుక సంవాదం
భావం: ఓ శుక మహర్షీ! బంధానికీ - మోక్షానికీ, ఈ రెండింటికీ మనస్సే కారణం. దేహము, జీవాత్మ మరియు ఇంద్రియములు అందుకు కారణం కానే కావు. ఈ శ్లోకంలో *మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః* అను వాక్యం చాలా ప్రసిద్ధమైనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి