.
_*సుభాషితమ్*_
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*న ముక్తాభిర్న మాణిక్యైః*
*న వస్త్రైర్న పరిచ్ఛదైః*।
*అలఙ్క్రియేత శీలేన*
*కేవలేన హి మానవః॥*
తా𝕝𝕝 మానవుడు ముత్యాలహారములచే గానీ మాణిక్యాలు ధరించుటచేగానీ విలువైన వస్త్రాలు ధరించుటచే గానీ శోభిల్లడు.
*_మానవుడు తన శీలముచేత (ప్రవర్తనచేత) మాత్రమే శోభిల్లుతాడు అని భావము.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి