శ్లోకం:☝️
*యథా వాయుం సమాశ్రిత్య*
*సర్వే జీవంతి జంతవః l*
*తథా గృహస్థమాశ్రిత్య*
*వర్తంత ఇతరాశ్రమాః ll*
భావం: ఎలా సర్వ జీవులు వాయువు నాశ్రయించి ప్రాణములతో నుంటూన్నవో అలాగనే అన్ని ఆశ్రమముల వారూ గృహస్థాశ్రమమునే ఆశ్రయించి వుందురు. గృహస్తులే ఇతర (బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస) ఆశ్రమముల వారందరినీ పోషించెదరని భావం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి