🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం, 34వ శ్లోకం*
*అ కీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేవ్యయామ్ |*
*సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ||34*
*ప్రతిపదార్థము*
చ = మరియు; భూతాని = సమస్త జనులు; తే = నీ యొక్క ; అవ్యయామ్ = కలకాలము నిలిచియుoడు; అ కీర్తిమ్, ఆపి = అపకీర్తిని గూర్చియు; కథయిష్యతి = చెప్పి కొందురు;చ= మరియు; సంభావితస్య = మా మాన్యుడైన వానికి ; అకీర్తిః =అపకీర్తి; మరణాత్ = మృత్యువు కంటేను ; అతిరిచ్యతే = అధిక (బాధాకర )మైనది ;
*తాత్పర్యము*
లోకులేల్లరును బహుకాలములు వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువులుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషులకు అపకీర్తి మరణం కంటేను బాధాకరమైనది.
*సర్వేజనా సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి