*1934*
*స.ల.కం*
బలములుగల రిపుని గెలువ
బలముల వినియోగమొనర ఫలముండదయా.
బలయుతమగు నతనికడన
బలముల యలతెరుగ జయము వలచును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! బలవంతుడైన శత్రువు ను నీ బలములతో గెలుచుట కష్టము. కానీ అంతటి బలవంతునికైనా కొన్ని బలహతలుంటాయి,అది తెలుసుకుంటే విజయం వరించగలదు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి