4, నవంబర్ 2023, శనివారం

సుప్రభాత ప్రాతకాల సమయాన

 🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿



🎻🌹🙏ప్రతి రోజూ సుప్రభాత ప్రాతకాల సమయాన 


 మాతా పితరులను తలుచుకుని గురువులని తలచుకుని

అరచేతిని కను‌ల  కద్దుకుని


కరాగ్ర వసతే లక్ష్మీ... కరమధ్యే....సరస్వతి...

కరమూలేచ  దుర్గే...లేదా గోవిందే....అని నమస్కారిస్తూ

ప్రార్థన చేసుకోవాలి...


మన ఆయురారోగ్యాల కోసం 

మన మనోధైర్యం.... కోసం


మన మానసిక ఆందోళనలు భయాలు  భాధలు  నివారణ కోసం....


మన ఇష్ట దైవాన్ని.....స్మరిస్తూ.....


ప్రాణాయామం..ధ్యానం..యోగా....చేయగలిగితే...


సూర్య భగవానుడి....తొలి..

ఉషోదయ కిరణాల నుండి

 

వెలువడే....ఆరోగ్య ...కాంతి పుంజాలతో...

మనకి ఎంతో...అధ్భుతమైన

అమోఘమైన... వేగవంతమైన....

మహోన్నత.... శక్తి....

మనకు....

ఆ పరమాత్మ.... ప్రసాదిస్తారు....👌👌🙏



ఎంతటి కఠినమైన రుగ్మతలు

ఉన్నా.....అవి....నెమ్మది నెమ్మది గా...

.తగ్గిపోయి...


ఒక కాంతి వంతమైన....

దివ్య.... తేజస్సు....


మనలో ప్రసరిస్తాయి.....

అందరమూ.... భగవంతుని... అనుగ్రహముతో🙏🙏🙏


ఆచరిద్దాము....ఉల్లాసంగా ఆనందంగా.... సంతోషంగా

ఆరోగ్య వంతంగా.....

జీవిద్దాము....


ఓం శ్రీ ధన్వంతర్యైనమః


🙏సకల గురుభ్యోనమః🙏


🙏మాతా పిత్రృ చరణార విందభ్యోనమః🙏


🙏సకల దేవాతాభ్యోనమః

లోకాసమస్తా... సుఖినోభవంతుః..🚩🌞🙏🌹🎻


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

కామెంట్‌లు లేవు: