*శ్రీ మూకశంకర విరచిత*
*మూకపంచశతి*
*శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన*
*పాదారవిందశతకం*
🙏🌸🙏🙏🙏🌸🙏
*శ్లోకము:-*
*సమంతాత్ కామాక్షి క్షతతిమిర సంతానసుభగాన్*
*అనంతాభిః భాభిః దిన మను దిగంతాన్విరచయన్ |*
*అహంతాయా హంతా మమ జడిమదంతావలహరిః*
*విభింతాం సంతాపం తవ చరణ చింతామణిరసౌ 58*
▪▪▪▪▪▪▪▪▪▪▪
*భావము:*
కామాక్షీదేవి దివ్యచరణం - సాధకుని జడత్వాన్ని,అహంకారాన్ని,తమస్సును హరించి సర్వతాపాల్ని హరించుటలో చింతామణి. దివ్యమణి అగు చింతామణి వంటిదే శ్రీదేవి చరణము..
🔱 ఆ తల్లి
పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱 🙏🌸🌸🌸🌸🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి