💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *ఉద్యోగినం పురుషసింహము పైతి లక్ష్మీః*
*దైవేస దేయమితి కాపురుషా వదన్తి*
*దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా*
*యత్నే కృతే యది న సిధ్యతి కో౭త్ర దోషః*,
తా𝕝𝕝 *నిరంతరమూ ప్రయత్నం చేసేవానివద్దకు లక్ష్మి వచ్చి చేరు తుంది*.... అంతా ఇచ్చేది దైవమే అని తెలివితక్కువవాళ్లు అంటారు....దైవాన్ని అణగద్రొక్కి నీ శక్తితో పురుషప్రయత్నం చెయ్యి *ప్రయత్నం చేసినా పనిజరగకపోతే ఆప్పుడు నీ తప్పు ఏమీ ఉండదు*.....
👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇
శ్లో𝕝𝕝
*శత్రౌ మిత్రే పుత్రే బంధవ్*
*మా కురు యత్నం విగ్రహ సంధవ్* ౹
*సర్వస్మిన్నపి పశ్యాత్మానం*
*సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం* ॥25॥
భావం: శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని, బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి