*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
🌹 *మే 19, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం:*
🪷 *అన్నవరం*🪷
*శ్రీ సత్యదేవుని కళ్యాణం*
🌹ఈనాటి పర్వం: 🌹
*సర్వేషాం మోహిన్యైకాదశి*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంతఋతౌః*
*వైశాఖమాసం - శుక్లపక్షం*
*తిథి : ఏకాదశి* మ 01.50 వరకు ఉపరి *ద్వాదశి*
వారం :*ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : హస్త* రా 03.18 తె వరకు ఉపరి *చిత్త*
*యోగం : వజ్ర* ఉ 11.25 వరకు ఉపరి *సిద్ధి*
*కరణం : భద్ర* మ 01.50 *బవ* రా 02.57 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 11.30 - 04.00 సా వరకు*
అమృత కాలం :*రా 08.33 - 10.20*
అభిజిత్ కాలం :*ప 11.38 - 12.30*
*వర్జ్యం : ఉ 09.48 - 11.35*
*దుర్ముహుర్తం :సా 04.49 - 05.41*
*రాహు కాలం: సా 04.55 - 06.32*
గుళిక కాలం :*మ 03.18 - 04.55*
యమ గండం :*మ 12.04 - 01.41*
సూర్యరాశి :*వృషభం*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 05.36*
సూర్యాస్తమయం :*సా 06.32*
*ప్రయాణశూల : పడమర* దిక్కుకు ప్రయాణం పనికిరాదు
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.36 - 08.11*
సంగవ కాలం :*08.11 - 10.46*
మధ్యాహ్న కాలం :*10.46 - 01.22*
అపరాహ్న కాలం:*మ 01.22 - 03.57*
*ఆబ్ధికం తిధి : వైశాఖ శుద్ధ ద్వాదశి*
సాయంకాలం :*సా 03.57 - 06.32*
ప్రదోష కాలం :*సా 06.32 - 08.45*
నిశీధి కాలం :*రా 11.42 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*
_________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌞 *ఓం శ్రీ*🌞
🌹 *సూర్యాయ నమః*🌹
🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🍁🍁🌞🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి