*ఆత్మకు అనుబంధం లేదు*
*వ్యాక్రివాటిష్ఠతి జరా* *పరిధర్జయన్తీ*
వృద్ధాప్యాన్ని దాని కష్టాలను ఎవరూ తప్పించలేరు. దాన్నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేదు.ఉండదు.
*రోగాచ సత్రవ ఇవ ప్రహరన్తి దేహమ్ ॥*
ఈ శరీరాన్ని రోగాలు వెంటాడుతునే ఉంటాయి. రోగాలకు భయపడరని వారు ఈ విశ్వంలో ఉండేనే ఉండరని ఎవరూ చెప్పలేరు.రోగాలు లేని వ్యక్తిని చూడటం చాలా అరుదు.అలాంటప్పుడు మనిషికి మర్త్యానందం ఎక్కడుంది? ఒక తల్లి ద్వారా జననం(పునర్జన్మ) , మరొక తల్లి ద్వారా మరణం.... ఇలాగే జీవి తిరుగుతుంటే, ఒక వ్యక్తి ఎక్కడ ఆనందం పొందగలడు? బంధంఅనే ఈజనన- వృద్ధాప్య-మరణ చక్రంలో మనం చిక్కుకున్నాం. ఈ బంధం ఎవరిది? ఇది శరీరం కోసమా లేక ఆత్మ కోసమా? ఇది శరీరం కోసమే. అందుకే ఆత్మకు అనుబంధం లేదు. అనుభవిచడం తప్ప.
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి