*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
🌹 *20, అక్టోబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సంకష్టహరచతుర్థి*
పూజ సా 05.43-08.11
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*
*తిథి : తదియ* ఉ 06.46 ఉపరి *చవితి* రా 04.16 తె వరకు
*వారం: ఆదివారం* ( భానువాసరే )
*నక్షత్రం : కృత్తిక* ఉ 08.31 వరకు ఉపరి *రోహిణి*
*యోగం : వ్యతీపాత* మ 02.12 వరకు ఉపరి *వరీయాన్*
*కరణం : భద్ర* ఉ 06.46 *బవ* సా 05.26 ఉపరి
*బాలువ* రా 04.16 తె వరకు ఆపైన *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 07.00 - 10.00 సా 02.00 - 04.00*
అమృత కాలం :*ఉ 06.21 - 07.48 & రా 03.52 - 05.21 తె*
అభిజిత్ కాలం : *ప 11.29 - 12.15*
*వర్జ్యం : రా 11.24 - 12.53*
*దుర్ముహూర్తం :సా 04.09-04.56*
*రాహు కాలం : సా 04.15 -05.43*
గుళికకాళం : *మ 02.47 - 04.15*
యమగండం : *ప 11.52 - 01.20*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం :*సా 05.43*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.01 - 08.21*
సంగవ కాలం :*08.21 - 10.42*
మధ్యాహ్న కాలం :*10.42 - 01.02*
అపరాహ్న కాలం:*మ 01.02 - 03.23*
*ఆబ్ధికం తిధి:ఆశ్వీజ బహుళ చవితి*
సాయంకాలం : *సా 03.23 - 05.43*
ప్రదోష కాలం : *సా 05.43 - 08.11*
రాత్రి కాలం : *రా 08.11 - 11.27*
నిశీధి కాలం :*రా 11.27 - 12.17*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.23 - 05.12*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌞 *శ్రీ సూర్య నారాయణ దండకం...!!*🙏
🌷 సూర్య నారాయణా వేదపారాయణా లోకరక్షామణి దైవచూడమణి!!🌷
పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!!
🌞 *ఓం భాస్కరాయ నమః*🌞
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🍁🌞🌞🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి