శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 స్నేహం చాలా విలువైనదే కాదు.. ఎంతో పవిత్రమైనది కూడా. స్నేహం లో ఉండవలసింది నిజాయితీయే గాని కల్మషం కాదు. అది తెలుసుకొని చక్కటి స్నేహాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి చెంగల్వల కామేశ్వరి గారు. స్నేహం ఎంత గొప్పదో, నిజమైన స్నేహితులు లేనివారి జీవితం ఎలా నిస్సారమవుతుందో వివరించారు. అదే సమయంలో మంచి స్నేహితులను ఎంచుకోవడం కూడా కష్టమేనని అంటున్నారు..
వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి