ఏకాక్షర సర్వ గురు కందము...
కాకా కేకీ కేకే
కూకూ కాకైకాంకా కాంకాం కాంకా
కీకాకేకీ కేకే
కూకూ కూకూ కంకం కంకం కౌకే
కాకా=కాకి, కేకీ=కోకిల,
కేకే= ఎవరు?ఎవరు?,
కూకూ=కోకిలధ్వని,
ఏకాంకా=ఒక పార్శ్వపు,
కాకా=కాకి, కాంకాం=ఎవరినెవరని
కాంకా=ఎవరెవరను,
కీకా=గాఢంగా, కేకీ=నెమలి, కేకే=ఎవరెవరన,
కూకూ=కోకిల,
కూ కూ=మధురాలాపన,
కంకం=నీటిబొట్టులవలె, కంకం=ఎవరెవరినయినా, కౌకే=ఎటుల ౙతచేయునో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి