🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ *పునాదులు లేని ఇల్లు గాలి వానకి ఎలా కూలిపోతుందో చెప్పుడు మాటలు విన్న మనిషి జీవితం కూడా అలాగే నాశనం అవుతుంది..పుకార్లు ఎప్పుడు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకీ మూర్కుల ద్వారా అంగీకరించ బడతాయి.. ఈ మూడింటి లోనూ మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది* 🏵️మూర్కులతో వాదన పెట్టుకోకూడదు.. ఎందుకంటే ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చుతారు.. ఆ తరువాత వారి కున్న అనిభవంతో మిమ్మల్ని వారి దారికి తెచ్చుకొని మిమ్మల్ని నాశనం చేస్తారు🏵️కంటి చూపు లేని వాడు గుడ్డి వాడు కాదు.. తన తప్పులను తెలిసికోకుండా ఉంటున్నాడే వాడే నిజమైన గుడ్డివాడు..నమ్మకం కోల్పోయిన తరువాత ఎంత నాటించినా ప్రయెజనం ఉండదు.. అందుకే ప్రాణం పోతున్నా నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి.. నమ్మకం, ప్రాణం రెండు ఒక్కటే.. ఒక్క సరి పొతే తిరిగి రావు.. నమ్మిన వారిని మోసం చేయకూడదు.. మోసం చేసిన వారిని తిరిగి నమ్మకూడదు🏵️🏵️మీ *అల్లంరాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D .N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు లేదా కొత్త వారికి రాలేనివారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును * 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి