7, ఏప్రిల్ 2025, సోమవారం

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో*𝕝𝕝 *కాచే మణిర్మణౌ కాచో*

            *యేషాం బుద్ధిర్వికల్పతే*।

            *న తేషాం సన్నిధౌ భృత్యో*

            *నామమాత్రోఽపి తిష్ఠతి*॥


                  -- *పఞ్చతన్త్రమ్*--


*తా𝕝𝕝 ఎవరిబుద్ధికి (ఏ రాజుల బుద్ధికి) గాజుముక్క మణిగాను, మణి గాజుముక్కగాను.., భ్రాంతిగా తోస్తుందో అట్టి రాజులవద్ద నామమాత్రానికైననూ సేవకులు ఉండరు....*


 ✍️🌹💐🪷🙏

కామెంట్‌లు లేవు: