పునరుత్పత్తి!!!
డా ప్రతాప్ కౌటిళ్యా.
అర్థం కానిదేదైనా
తికమకగానే ఉంటుంది!!?
అర్థం కానిదేదైనా
అస్పష్టంగానే ఉంటుంది!!?
అది భాష అయినా భావమైనా
భావోద్వేగమైన ఏదైనా!!?
అర్థం కానిదేదైనా
జ్ఞాపకంగా మారదు!!!
జ్ఞాపకం గా మారకుంటే ప్రతిభ లేదని కాదు
దాని పునరుత్పత్తి ఉండదు.!!!
నీకు అర్థమైన దాన్నే
నీ మెదడు అంగీకరిస్తుంది!!
జ్ఞాపకం గా మారుస్తుంది.!!
అది భాష అయినా భావమైన
భావోద్వేగమైన ఏదైనా!!!?
అర్థం చేసుకోవడానికి ఏది
అడ్డు కాకుంటే
ప్రజ్ఞా ప్రతిభా కావాలి!!!!!!?
కానీ
జ్ఞాపకంగా మారాలంటే
మెదడు ఆజ్ఞ కావాలి అది ప్రజ్ఞా కాదు ప్రతిభా కాదు.
కేవలం పునరుత్పత్తి!!!?
డా ప్రతాప్ కౌటిళ్యా 👏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి