💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
*శ్లో 𝕝𝕝 తుల్యనిందాస్తుతిర్మౌనీ*
*సంతుష్టో యేన కేనచిత్|* *. అనికేతః స్థిరమతి*
*ర్భక్తిమాన్మే ప్రియో నరః||*
*భగవద్గీత*
*తా 𝕝𝕝 శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి, సంగరహితుడై, నిత్య సంతుష్టుడై, చలించని మనస్సు కలవాడై, నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.....*
✍️🌹💐🪷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి