శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం
కర్మయోగం: శ్రీ భగవానువాచ
శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః (35)
ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడంకంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచెదే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి