వ శ్లోకం.
భావానువాదం
గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏
*56.న ధైర్యేణ వినా లక్ష్మీర్నశౌర్యేణ వినా జయః/*
*న జ్ఞానేన వినా మోక్షో న దానేన వినా యశః.//*
ధైర్యం లేనిదే సంపదలు, శౌర్యం లేనిదే జయం , జ్ఞానం లేనిదే మోక్షం , దానం చేయనిదే కీర్తి లభించవు.
🌹
గతే శోకో న కర్తవ్య:
భవిష్యం నైవ చింతయేత్l
వర్తమానేన కాలేన
వర్తయంతి విచక్షణా:ll
ఏ వ్యక్తి, జరిగిన దాని గుఱించి చింతించకూడదు. దాని వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే ఎప్పుడో జరగబోయేదాని గురించి కూడ ఆలోచించ కూడదు.దాని వల్ల కూడ ఏమీ ప్రయోజనం ఉండదు. అందువల్ల తెలివైన వారు ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. వర్తమానం గురించి ఆలోచించడమే తెలివైన వారి లక్షణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి