11, అక్టోబర్ 2020, ఆదివారం

118. *ఓం భక్తిప్రియాయై నమః.🙏*

 118. *ఓం భక్తిప్రియాయై నమః.🙏*


తాదాత్మ్యస్థితిఁ గొల్పు భక్తి యనినన్ దాక్షాయినీ! యిష్టమా?


తాదత్మ్యస్థితినొందు భక్తులను మోదంబొప్పగా చూచు నీ


వేదారిన్ నడిపింతువో దయను నీవే నన్నునాదారిలో


మోదంబొప్ప చరింపఁ జేయుమ కృపన్ పుత్రుండ, *భక్తిప్రియా!*

🙏

అమ్మకు పాదాభివౌదనములతో🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: