ఆశాపాశ గళే బద్ధం గృహ శాఖావలంబికమ్
పుత్ర దారా దయః శ్వానః ఖాద్యన్తేన మహర్నిశమ్
ఆశయను త్రాటిచే కంఠమునందు కట్టబడి, గృహమనెడి కొమ్మయందు వ్రేలాడగట్టబడి యుండు జీవుడిని (మానవుడిని) - భార్య, పుత్రులు, బంధువులు అను కుక్కలు రాత్రింబవళ్లును పీకుకొని తినుచున్నవి.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి