*శ్రీవేద వ్యాసాయ నమ:*🙏🙏🙏🕉️🚩🚩🚩
*సనాతన భారతి విలాసం*
నదీమ తల్లి పట్ల ఎలా వ్యవహరించాలి :
శ్లో || మలం మూత్రం పురీషిం ఈచ శ్లేష్మ నిష్ఠీనాశ్రుచ,
గుండూషాశ్శైవ ముంచంతి యేతే బ్రహ్మ హణై సమ: ||
◆ స్కాంధ పురాణం.
*భావం:* మలమూత్రాల విడవడం కఫం,కన్నిరు, నోరు పుక్కించడం ఉమ్మడం నదులలో జలాశాయములో చేయడం వలన బ్రహ్మ హత్య మించిన పాపం వస్తుంది. 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి