11, అక్టోబర్ 2020, ఆదివారం

"మన మార్గం

  "మన మార్గం మంచిదైతే ఫలితం మంచిదవుతుంది.

అడ్డదారిలో సాధించేది అవమానాలతో అంతమవుతుంది.

నీతి తప్పిన వ్యవహారం ఏదీ ఆత్మగౌరవాన్ని ఇవ్వదు."


మన మేలుకోరేవారు ఎప్పుడూ మనకి తెలియకుండానే మనల్ని అనుసరిస్తూనే వుంటారు.

వారిని గుర్తించి నిలుపుకోవడం మన బాధ్యత.

కామెంట్‌లు లేవు: